Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran.

external-link copy
74 : 55

لَمْ یَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ ۟ۚ

వారి భర్తల కన్న ముందు ఏ మానవుడు గాని ఏ జిన్ను గాని వారి దగ్గరకు వచ్చి ఉండడు. info
التفاسير:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• دوام تذكر نعم الله وآياته سبحانه موجب لتعظيم الله وحسن طاعته.
అల్లాహ్ అనుగ్రహములను మరియు పరిశుద్ధుడైన ఆయన ఆయతులను అనునిత్యము గుర్తు చేసుకోవటం అల్లాహ్ యొక్క ఘనతను తెలపటమునకు మరియు ఆయన విధేయతను మంచిగా చేయటమునకు అవసరము. info

• انقطاع تكذيب الكفار بمعاينة مشاهد القيامة.
ప్రళయమును కళ్ళ ముందట చూడటం ద్వారా అవిశ్వాసపరుల తిరస్కారము అంతమైపోతుంది. info

• تفاوت درجات أهل الجنة بتفاوت أعمالهم.
స్వర్గవాసుల స్థానాల్లో వ్యత్యాసం వారి కర్మల వ్యత్యాసం పరంగా ఉంటుంది. info