Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran.

ఫుశ్శిలత్

Parmi les objectifs de la sourate:
بيان حال المعرضين عن الله، وذكر عاقبتهم.
అల్లాహ్ పట్ల విముఖత చూపేవారి స్థితి ప్రకటన మరియు వారి పర్యవాసనము ప్రస్తావన info

external-link copy
1 : 41

حٰمٓ ۟ۚ

హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. info
التفاسير:

external-link copy
2 : 41

تَنْزِیْلٌ مِّنَ الرَّحْمٰنِ الرَّحِیْمِ ۟ۚ

ఈ ఖుర్ఆన్ అనంత కరుణామయుడు,అపార కృపాసాగరుడైన అల్లాహ్ వద్ద నుండి అవతరించినది. info
التفاسير:

external-link copy
3 : 41

كِتٰبٌ فُصِّلَتْ اٰیٰتُهٗ قُرْاٰنًا عَرَبِیًّا لِّقَوْمٍ یَّعْلَمُوْنَ ۟ۙ

ఇది ఎటువంటి గ్రంధమంటే దాని ఆయతులు పరిపూర్ణంగా మరియు సంపూర్ణంగా స్పష్టపరచబడినవి. మరియు అది జ్ఞానం కలవారి కొరకు అరబీ ఖుర్ఆన్ గా చేయబడినది. ఎందుకంటే వారే దాన్ని కళ్ళారా చూడటం ద్వారా మరియు అందులో ఉన్న సత్యము వైపునకు మార్గనిర్దేశకం ద్వారా ప్రయోజనం చెందుతారు. info
التفاسير:

external-link copy
4 : 41

بَشِیْرًا وَّنَذِیْرًا ۚ— فَاَعْرَضَ اَكْثَرُهُمْ فَهُمْ لَا یَسْمَعُوْنَ ۟

విశ్వాసపరులకు అల్లాహ్ వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన గొప్ప ప్రతిఫలము గురించి శుభవార్త నిచ్చేదానిగా మరియు అవిశ్వాసపరులకు అల్లాహ్ యొక్క బాధాకరమైన శిక్ష నుండి భయపెట్టేదానిగా. అయితే వారిలో నుండి చాలా మంది దాని నుండి విముఖత చూపారు. వారు అందులో ఉన్న ఉపదేశమును స్వీకరించే విధంగా వినటంలేదు. info
التفاسير:

external-link copy
5 : 41

وَقَالُوْا قُلُوْبُنَا فِیْۤ اَكِنَّةٍ مِّمَّا تَدْعُوْنَاۤ اِلَیْهِ وَفِیْۤ اٰذَانِنَا وَقْرٌ وَّمِنْ بَیْنِنَا وَبَیْنِكَ حِجَابٌ فَاعْمَلْ اِنَّنَا عٰمِلُوْنَ ۟

మరియు వారు ఇలా పలికారు : మా హృదయములు తెరలతో కప్పబడి ఉన్నాయి. కాబట్టి అవి మీరు దేని వైపునకు పిలుస్తున్నారో అర్ధం చేసుకోవు. మరియు మా చెవులలో చెవుడు ఉన్నది దాన్ని అవి వినవు. మరియు నీకూ మాకు మధ్య ఒక తెర ఉన్నది కాబట్టి మీరు పలుకుతున్న వాటిలో నుండి ఏదీ మాకు చేరదు. కావున నీవు నీ పద్దతిలో ఆచరించు మేము మా పద్దతిలో ఆచరిస్తాము. మరియు మేము నిన్ను అనుసరించమంటే అనుసరించము. info
التفاسير:

external-link copy
6 : 41

قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ فَاسْتَقِیْمُوْۤا اِلَیْهِ وَاسْتَغْفِرُوْهُ ؕ— وَوَیْلٌ لِّلْمُشْرِكِیْنَ ۟ۙ

ఓ ప్రవక్తా ఈ విబేధించే వారందరితో ఇలా పలకండి : నేను మీలాంటి ఒక మనిషిని మాత్రమే మీ సత్య ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్యదైవమని ఆయనే అల్లాహ్ అని అల్లాహ్ నా వైపునకు దైవవాణిని అవతరింపజేశాడు. కావున మీరు ఆయనకు చేర్చే మార్గములో నడవండి. మరియు మీ పాపముల కొరకు మన్నింపును ఆయన నుండి కోరుకోండి. మరియు అల్లాహ్ ను వదిలి ఆరాధించే లేదా ఆయనతో పాటు ఎవరినైన సాటి కల్పించే ముష్రికుల కొరకు వినాశనము మరియు శిక్ష కలదు. info
التفاسير:

external-link copy
7 : 41

الَّذِیْنَ لَا یُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ كٰفِرُوْنَ ۟

తమ సంపదల నుండి జకాత్ చెల్లించని వారు పరలోకము మరియు అందులో ఉన్న శాశ్వత అనుగ్రహాలను మరియు బాధాకరమైన శిక్షను తిరస్కరించేవారు. info
التفاسير:

external-link copy
8 : 41

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ اَجْرٌ غَیْرُ مَمْنُوْنٍ ۟۠

నిశ్ఛయంగా ఎవరైతే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేస్తారో వారికి అంతం కాకుండా నిత్యం ఉండే పుణ్యం కలదు. మరియు అది స్వర్గము. info
التفاسير:

external-link copy
9 : 41

قُلْ اَىِٕنَّكُمْ لَتَكْفُرُوْنَ بِالَّذِیْ خَلَقَ الْاَرْضَ فِیْ یَوْمَیْنِ وَتَجْعَلُوْنَ لَهٗۤ اَنْدَادًا ؕ— ذٰلِكَ رَبُّ الْعٰلَمِیْنَ ۟ۚ

ఓ ప్రవక్తా ముష్రికులతో దూషిస్తూ ఇలా పలకండి : ఆది,సోమ అయిన రెండు దినములలో భూమిని సృష్టించిన అల్లాహ్ ను ఎందుకని మీరు తిరస్కరిస్తున్నారు. మరియు మీరు ఆయనకు సమానులుగా చేసి వారిని ఆయనను వదిలి ఆరాధిస్తున్నారు ?!.ఆయన సృష్టిరాసులన్నింటికి ప్రభువు. info
التفاسير:

external-link copy
10 : 41

وَجَعَلَ فِیْهَا رَوَاسِیَ مِنْ فَوْقِهَا وَبٰرَكَ فِیْهَا وَقَدَّرَ فِیْهَاۤ اَقْوَاتَهَا فِیْۤ اَرْبَعَةِ اَیَّامٍ ؕ— سَوَآءً لِّلسَّآىِٕلِیْنَ ۟

మరియు ఆయన అందులో స్థిరమైన పర్వతములను చేసి దాని పై వాటిని అది కదలకుండా ఉండుటకు స్థిరంగా చేశాడు. మరియు ఆయన అందులో ప్రజల మరియు జంతువుల ఆహారమును మునుపటి రెండు రోజలతో కలుపుకుని నాలుగు రోజులలో నిర్ధారించాడు. అవి మంగళ,బుధ వారములు వాటి గురించి అడగదలిచే వారికి సమానము. info
التفاسير:

external-link copy
11 : 41

ثُمَّ اسْتَوٰۤی اِلَی السَّمَآءِ وَهِیَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْاَرْضِ ائْتِیَا طَوْعًا اَوْ كَرْهًا ؕ— قَالَتَاۤ اَتَیْنَا طَآىِٕعِیْنَ ۟

ఆ పిదప పరిశుద్ధుడైన ఆయన ఆకాశమును సృష్టించటం వైపునకు ధ్యానమును మరల్చాడు. మరియు అది ఆ రోజున పొగవలె ఉంది. అప్పుడు ఆయన దాన్ని మరియు భూమిని ఇలా ఆదేశించాడు : మీరిద్దరు ఇష్టపూరితంగా లేదా ఇష్టం లేకుండా నా ఆదేశమునకు కట్టుబడి ఉండండి. దాని నుండి మీకు వేరే వైపు మరలే ప్రదేశం లేదు. అవి రెండు ఇలా సమాధానమిచ్చినవి : మేమిద్దరం విధేయత చూపుతూ వచ్చాము. ఓ మా ప్రభువా నీ నిర్ణయం తప్ప మాకు ఎటువంటి నిర్ణయం లేదు. info
التفاسير:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• تعطيل الكافرين لوسائل الهداية عندهم يعني بقاءهم على الكفر.
అవిశ్వాసపరులు తమ వద్ద సన్మార్గమును పొందే కారకాలు ఉండి కూడా వదిలేయటం అంటే వారు అవిశ్వాసములోనే ఉండిపోవటం. info

• بيان منزلة الزكاة، وأنها ركن من أركان الإسلام.
జకాత్ యొక్క స్థానము మరియు అది ఇస్లాం మూల స్థంభముల్లోంచి ఒక మూల స్థంభము.అని ప్రకటన. info

• استسلام الكون لله وانقياده لأمره سبحانه بكل ما فيه.
విశ్వము అల్లాహ్ కు లొంగిపోవటము మరియు అందులో ఉన్నవన్ని పరిశుద్ధుడైన ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉండటం. info