Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran.

external-link copy
5 : 27

اُولٰٓىِٕكَ الَّذِیْنَ لَهُمْ سُوْٓءُ الْعَذَابِ وَهُمْ فِی الْاٰخِرَةِ هُمُ الْاَخْسَرُوْنَ ۟

ప్రస్తావించబడిన వాటి ద్వారా వర్ణించబడిన వీరందరు వారే వారి కొరకు ఇహ లోకంలో హతమార్చటం,ఖైదీ చేయటం ద్వారా చెడ్డ శిక్ష ఉన్నది. మరియు వారిలో నుంచి చాలా మంది పరలోకంలో నష్టములో ఉంటారు. అక్కడ వారు స్వయంగా,వారి ఇంటి వారు ప్రళయదినాన నరకాగ్నిలో శాస్వతంగా పడవేయబడే నష్టమును చవిచూస్తారు. info
التفاسير:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• القرآن هداية وبشرى للمؤمنين.
ఖుర్ఆన్ విశ్వాసపరుల కొరకు సన్మార్గము,శుభ సూచకము. info

• الكفر بالله سبب في اتباع الباطل من الأعمال والأقوال، والحيرة، والاضطراب.
అల్లాహ్ పట్ల అవిశ్వాసము కార్యల్లో,మాటల్లో అసత్యాన్ని అనుసరించటంనకు, అయోమయమునకు,గందరగోళమునకు కారణం. info

• تأمين الله لرسله وحفظه لهم سبحانه من كل سوء.
ప్రతీ చెడు నుండి.అల్లాహ్ భద్రత ఆయన ప్రవక్తలకు మరియు వారి కొరకు పరిశుద్ధుడైన ఆయన యొక్క పరిరక్షణ కలదు. info