Traduction des sens du Noble Coran - La traduction télougoue du Résumé dans l'Exégèse du noble Coran.

external-link copy
45 : 23

ثُمَّ اَرْسَلْنَا مُوْسٰی وَاَخَاهُ هٰرُوْنَ ۙ۬— بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ

ఆ తరువాత మేము మూసాను,అతని సోదరుడు హారూన్ ను మా ఏడు మహిమలు (చేతి కర్ర,చేయి,మిడుతలు,నల్లులు,కప్పలు,రక్తము,తుఫాను,కరువుకాటకాలు,ఫలాల కొరత) ,స్పష్టమైన ఆధారమును ఇచ్చి పంపించాము. info
التفاسير:
Parmi les bénéfices ( méditations ) des versets de cette page:
• الاستكبار مانع من التوفيق للحق.
అహంకారము సత్యము అనుగ్రహము నుండి ఆటంకము కలిగిస్తుంది. info

• إطابة المأكل له أثر في صلاح القلب وصلاح العمل.
ఆహారము పరిశుద్ధంగా ఉండటం (హలాల్ ఆహారము) హృదయము మంచిగా ఉండటానికి,ఆచరణ మంచిగా ఉండటానికి ప్రభావం చూపుతుంది. info

• التوحيد ملة جميع الأنبياء ودعوتهم.
ఏకేశ్వరోపాసన (తౌహీద్) దైవ ప్రవక్తలందరి ధర్మము,వారి సందేశప్రచారము. info

• الإنعام على الفاجر ليس إكرامًا له، وإنما هو استدراج.
పాపాత్ముడికి అనుగ్రహించబడటం అతని కొరకు గౌరవం కాదు. అది కేవలం క్రమ క్రమంగా దగ్గర చేయటం. info