Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán

external-link copy
23 : 89

وَجِایْٓءَ یَوْمَىِٕذٍ بِجَهَنَّمَ ۙ۬— یَوْمَىِٕذٍ یَّتَذَكَّرُ الْاِنْسَانُ وَاَنّٰی لَهُ الذِّكْرٰی ۟ؕ

ఆ రోజున నరకము తీసుకురాబడుతుంది దానికి డబ్బై వేల కళ్ళెములుంటాయి. ప్రతీ కళ్ళెమును డబ్బై వేల దైవ దూతలు పట్టుకుని దాన్ని లాగుతుంటాయి. అల్లాహ్ విషయంలో తాను ఏమి తప్పిదము చేశాడో మనిషి గుర్తు చేసుకుంటాడు. ఆ రోజున గుర్తు చేసుకోవటం అతనికి ఏమి ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే అది ప్రతిఫల దినము ఆచరణ దినము కాదు. info
التفاسير:
Beneficios de los versículos de esta página:
• عتق الرقاب، وإطعام المحتاجين في وقت الشدة، والإيمان بالله، والتواصي بالصبر والرحمة: من أسباب دخول الجنة.
బానిసలను విముక్తి కలిగించటం,కష్ట సమయాల్లో అవసరం కల వారిని తినిపించటం,అల్లాహ్ పై విశ్వాసం చూపటం,సహనం గురించి,కరుణ గురించి ఒకరినొకరు బోధించుకోవటం స్వర్గంలో ప్రవేశమునకు కారకాల్లోంచిది. info

• من دلائل النبوة إخباره أن مكة ستكون حلالًا له ساعة من نهار.
మక్కా నగరము దినపు ఒక ఘడియలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు హలాల్ అవుతుందని అల్లాహ్ తెలియపరచటం దైవదౌత్య సూచనలలో నుంచి. info

• لما ضيق الله طرق الرق وسع طرق العتق، فجعل الإعتاق من القربات والكفارات.
ఎప్పుడైతే అల్లాహ్ బానిసత్వ మార్గమును కుదించి వేశాడో బానిసత్వము నుండి విముక్తి మార్గమును విశాలపరచాడు. కావున విముక్తిని కలిగించటంను ఆయన పుణ్యాల్లో మరియు పాప పరిహారముల్లో చేశాడు. info