Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán

అర్-రహ్మాన్

Propósitos del Capítulo:
تذكير الجن والإنس بنعم الله الباطنة والظاهرة، وآثار رحمته في الدنيا والآخرة.
అల్లాహ్ యొక్క అంతర్గత మరియు స్పష్టమైన ఆశీర్వాదాలను మరియు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో ఆయన కరుణ యొక్క ప్రభావాలను జిన్ మరియు మానవునికి గుర్తుచేయడం info

external-link copy
1 : 55

اَلرَّحْمٰنُ ۟ۙ

విస్తారమైన కారుణ్యము కల అనంత కరుణామయుడు. info
التفاسير:
Beneficios de los versículos de esta página:
• كتابة الأعمال صغيرها وكبيرها في صحائف الأعمال.
కర్మలు అవి చిన్నవైన,పెద్దవైన కర్మల పుస్తకములలో వ్రాయబడి ఉండటం. info

• ابتداء الرحمن بذكر نعمه بالقرآن دلالة على شرف القرآن وعظم منته على الخلق به.
అనంత కరుణామయుడు తన అనుగ్రహాలను ప్రస్తావిస్తూ ఖుర్ఆన్ ను ఆరంభించటం ఖుర్ఆన్ గోప్పతనంపై మరియు దాని ద్వారా సృష్టిపై అయన ఉపకార గొప్పతనం పై సూచన ఉన్నది. info

• مكانة العدل في الإسلام.
ఇస్లాంలో న్యాయమునకు స్థానం ఏమిటో తెలిసింది. info

• نعم الله تقتضي منا العرفان بها وشكرها، لا التكذيب بها وكفرها.
అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మన నుండి వాటిని గుర్తించటమును మరియు వాటి విషయంలో కృతజ్ఞత తెలుపుకోవటమును ఆశిస్తున్నవి. వాటి పట్ల తిరస్కారమును,కృతఘ్నతను కాదు. info