Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán

external-link copy
96 : 4

دَرَجٰتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَّرَحْمَةً ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟۠

ఈ ప్రతిఫలం కొందరి స్థానాలు కొందరిపై వారి పాపముల మన్నింపుతో మరియు వారిపై ఆయన కారుణ్యముతో ఉంటాయి. మరియు అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును. info
التفاسير:
Beneficios de los versículos de esta página:
• فضل الجهاد في سبيل الله وعظم أجر المجاهدين، وأن الله وعدهم منازل عالية في الجنة لا يبلغها غيرهم.
అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేయటం యొక్క ప్రాముఖ్యత. మరియు ధర్మపోరాటకుల ప్రతిఫలం యొక్క గొప్పతనం. మరియు నిశ్చయంగా అల్లాహ్ వారికి స్వర్గంలో ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు. వాటికి ఇతరులు చేరుకోరు. info

• أصحاب الأعذار يسقط عنهم فرض الجهاد مع ما لهم من أجر إن حسنت نيتهم.
కారణం కలవారి నుండి జిహాద్ అనివార్యం అవటం తొలిగిపోతుంది దానికి తోడు వారి ఉద్ధేశములు మంచివైతే వారికి గల పుణ్యం వారికి ఉంటుంది. info

• فضل الهجرة إلى بلاد الإسلام، ووجوبها على القادر إن كان يخشى على دينه في بلده.
ఇస్లాం ఉన్న ప్రాంతములకు హిజ్రత్ చేయటం యొక్క ప్రాముఖ్యత. మరియు తన ఊరిలో తన ధర్మం గురించి భయం ఉంటే సామర్ధ్యం (హిజ్రత్ చేయటంపై) కలవాడిపై అది అనివార్యం అవుతుంది. info

• مشروعية قصر الصلاة في حال السفر.
ప్రయాణ స్థితిలో నమాజును ఖసర్ చేయటం ధర్మబద్ధం చేయబడింది. info