Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán

external-link copy
51 : 37

قَالَ قَآىِٕلٌ مِّنْهُمْ اِنِّیْ كَانَ لِیْ قَرِیْنٌ ۟ۙ

విశ్వాసపరులందరిలో నుండి పలికేవాడు ఒకడు ఇలా పలుకుతాడు : నిశ్చయంగా నాకు ఇహలోకంలో మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఒక స్నేహితుడుండేవాడు. info
التفاسير:
Beneficios de los versículos de esta página:
• سبب عذاب الكافرين: العمل المنكر؛ وهو الشرك والمعاصي.
అవిశ్వాసపరుల శిక్షకు దుష్టకార్యము ఒక కారణం. మరియు అది షిర్కు,పాపాలు. info

• من نعيم أهل الجنة أنهم نعموا باجتماع بعضهم مع بعض، ومقابلة بعضهم مع بعض، وهذا من كمال السرور.
స్వర్గ వాసుల అనుగ్రహాల్లోంచి ఒకటి వారు ఒకరినొకరు కలిసి సంతోషముగా ఉంటారు. మరియు అలాగే వారిరువురు ఎదురుపడినప్పుడు సంతోషముగా ఉంటారు. మరియు ఇది సంపూర్ణ సంతోషములోంచిది. info