Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán

అర్-రోమ్

Propósitos del Capítulo:
تأكيد تفرّد الله سبحانه بتصريف الأمور، وبيان سنن الله في خلقه.
ఆదేశాలను నిర్వహించటంలో అల్లాహ్ ఒక్కడే అని దృవీకరించడం మరియు తన దాసులలో ఉన్న అల్లాహ్ యొక్క సాంప్రదాయాలను తెలపటం info

external-link copy
1 : 30

الٓمّٓ ۟ۚ

(الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. info
التفاسير:

external-link copy
2 : 30

غُلِبَتِ الرُّوْمُ ۟ۙ

పర్షియన్ లు రోమన్ లపై విజయం పొందారు. info
التفاسير:

external-link copy
3 : 30

فِیْۤ اَدْنَی الْاَرْضِ وَهُمْ مِّنْ بَعْدِ غَلَبِهِمْ سَیَغْلِبُوْنَ ۟ۙ

సిరియా ప్రాంతము దగ్గర నుండి పర్షియన్ ల బస్తీల వరకు.మరియు రోమన్ లు పర్షియన్లు వారిపై విజయం పొందిన తరువాత తొందరలోనే వారిపై విజయం సాధిస్తారు. info
التفاسير:

external-link copy
4 : 30

فِیْ بِضْعِ سِنِیْنَ ؕ۬— لِلّٰهِ الْاَمْرُ مِنْ قَبْلُ وَمِنْ بَعْدُ ؕ— وَیَوْمَىِٕذٍ یَّفْرَحُ الْمُؤْمِنُوْنَ ۟ۙ

మూడు సంవత్సరాల కన్న తక్కువ కాని, పది సంవత్సరాల కన్న అధికం గాని ఒక కాలంలో. రోమన్ల విజయముకు ముందు,దాని తరువాత ఆదేశమంతా అల్లాహ్ కే. రోమన్ లు పర్షియన్ ల పై విజయం పొందిన రోజు విశ్వాసపరులు సంతోషపడుతారు. info
التفاسير:

external-link copy
5 : 30

بِنَصْرِ اللّٰهِ ؕ— یَنْصُرُ مَنْ یَّشَآءُ ؕ— وَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟ۙ

వారు రోమన్ లకు అల్లాహ్ సహాయం కలగటం వలన సంతోషపడుతారు. ఎందుకంటే వారు గ్రంధవహులు. అల్లాహ్ తాను కోరిన వారికి తాను కోరిన వారికి వ్యతిరేకంగా సహాయం చేస్తాడు. మరియు ఆయన ఓడించబడని సర్వశక్తిమంతుడు. విశ్వసించిన తన దాసులపై కరుణించేవాడు. info
التفاسير:
Beneficios de los versículos de esta página:
• لجوء المشركين إلى الله في الشدة ونسيانهم لأصنامهم، وإشراكهم به في الرخاء؛ دليل على تخبطهم.
ముష్రికులు కష్టాల్లో ఉన్నప్పుడు అల్లాహ్ ను ఆశ్రయించి తమ విగ్రహాలను మరచిపోతారు. కలిమిలో ఆయనతోపాటు వారి సాటి కల్పించటం వారి పిచ్చితనమునకు ఒక ఆధారం. info

• الجهاد في سبيل الله سبب للتوفيق إلى الحق.
అల్లాహ్ మార్గములో ధర్మపోరాటం చేయటం సత్యం వైపునకు అనుగ్రహించబడటం కొరకు ఒక కారణం. info

• إخبار القرآن بالغيبيات دليل على أنه من عند الله.
ఖుర్ఆన్ అగోచర విషయాల గురించి తెలియపరచటం అది అల్లాహ్ వద్ద నుండి అనుటకు ఒక ఆధారం. info