Traducción de los significados del Sagrado Corán - La traducción telugu del abreviado de la exégesis del Noble Corán

అల-కహఫ్

Propósitos del Capítulo:
بيان منهج التعامل مع الفتن.
ఉపద్రవాలతో పాటు వ్యవహరించే విధానం ప్రకటన info

external-link copy
1 : 18

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْۤ اَنْزَلَ عَلٰی عَبْدِهِ الْكِتٰبَ وَلَمْ یَجْعَلْ لَّهٗ عِوَجًا ۟ؕٚ

పరిపూర్ణమైన,ఘనమైన లక్షణాల ద్వారా,బహిర్గత,అంతర్గత అనుగ్రహాల ద్వారా ఆ ఏకైక అల్లాహ్ కొరకే ప్రశంసలు ఎవరైతే తన దాసుడైన,తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాడో. మరియు ఆయన ఈ ఖుర్ఆన్ కొరకు ఎటువంటి వక్రత్వమును,సత్యము నుండి వాలిపోటమును చేయలేదు. info
التفاسير:

external-link copy
2 : 18

قَیِّمًا لِّیُنْذِرَ بَاْسًا شَدِیْدًا مِّنْ لَّدُنْهُ وَیُبَشِّرَ الْمُؤْمِنِیْنَ الَّذِیْنَ یَعْمَلُوْنَ الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ اَجْرًا حَسَنًا ۟ۙ

పైగా ఆయన అవిశ్వాసపరులని అల్లాహ్ వద్ద నుండి వారి గురించి నిరీక్షిస్తున్న బలమైన శిక్ష నుండి భయపెట్టటానికి,సత్కార్యములు చేసే విశ్వాసపరులకి సంతోషమును కలిగించే అంటే వారికి మంచి పుణ్యం దానికి సమానంకాని పుణ్యము ఉన్నదని తెలియపరచటానికి, దానిని అందులో ఏవిధమైన వైరుధ్యముగాని,విబేధముగాని లేనిదిగా సరైనదిగా చేశాడు. info
التفاسير:

external-link copy
3 : 18

مَّاكِثِیْنَ فِیْهِ اَبَدًا ۟ۙ

వారు ఈ పుణ్యములో కలకాలము నివసిస్తారు.అది వారి నుండి అంతమవ్వదు. info
التفاسير:

external-link copy
4 : 18

وَّیُنْذِرَ الَّذِیْنَ قَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا ۟ۗ

యూదులను,క్రైస్తవులను,కొందరు ముష్రికులను ఎవరైతే అల్లాహ్ సంతానమును చేసుకున్నాడు అని పలికారో వారిని భయపెట్టటానికి. info
التفاسير:
Beneficios de los versículos de esta página:
• أنزل الله القرآن متضمنًا الحق والعدل والشريعة والحكم الأمثل .
అల్లాహ్ సత్యముతో,న్యాయముతో,ధర్మముతో,ఉత్తమ తీర్పుతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు. info

• جواز البكاء في الصلاة من خوف الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ భీతితో నమాజులో ఏడవటం ధర్మ సమ్మతమే. info

• الدعاء أو القراءة في الصلاة يكون بطريقة متوسطة بين الجهر والإسرار.
దూఆ గాని ఖుర్ఆన్ పారాయణం గాని నమాజులో బిగ్గరకు,మెల్లగకు మాధ్యే మార్గములో ఉండాలి. info

• القرآن الكريم قد اشتمل على كل عمل صالح موصل لما تستبشر به النفوس وتفرح به الأرواح.
పవిత్ర ఖుర్ఆన్ మనస్సులకు సంతోషమును కలిగించే,ఆత్మలకు ఆహ్లాదపరచే వాటికి చేరవేసే ప్రతీ సత్కార్యమును కలిగి ఉన్నది. info