Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad

external-link copy
20 : 69

اِنِّیْ ظَنَنْتُ اَنِّیْ مُلٰقٍ حِسَابِیَهْ ۟ۚ

నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని!" info
التفاسير: