Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
18 : 96

سَنَدْعُ الزَّبَانِیَةَ ۟ۙ

మేము కూడా తొందరలోనే నరక భటులైన కఠిన దూతలను పిలుచుకుంటాము. వారు అల్లాహ్ తమకు ఆదేశించిన దానికి అవిధేయత చూపరు మరియు తమకు ఆదేశించబడిన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. కావున రెండు వర్గముల్లోంచి ఎవరు ఎక్కువ బలవంతులో మరియు సామర్ధ్యులో చూడాలి. info
التفاسير:
Benefits of the verses in this page:
• فضل ليلة القدر على سائر ليالي العام.
సంవత్సరపు రాత్రులన్నింటిపై లైలతుల్ ఖదర్ యొక్క ఘనత info

• الإخلاص في العبادة من شروط قَبولها.
ఆరాధనలో చిత్తశుద్ధి అది స్వీకృతం అవ్వటానికి షరతుల్లోంచిది. info

• اتفاق الشرائع في الأصول مَدعاة لقبول الرسالة.
నియమాల్లో ధర్మశాస్త్రముల ఏకగ్రీవమవటం దైవదౌత్యమును స్వీకరించటానికి కారణం. info