Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
6 : 93

اَلَمْ یَجِدْكَ یَتِیْمًا فَاٰوٰی ۪۟

నిశ్చయంగా ఆయన మిమ్మల్ని బాల్యంలో మీ తండ్రి మీ నుండి మరణించి ఉండగా పొందాడు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయం కల్పించాడు. ఎలాగంటే మీ తాత అబ్దుల్ ముత్తలిబ్ మీపై దయ చూపారు. ఆ తరువాత మీ బాబాయి అబూతాలిబ్. info
التفاسير:
Benefits of the verses in this page:
• منزلة النبي صلى الله عليه وسلم عند ربه لا تدانيها منزلة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఆయన ప్రభువు వద్ద ఉన్నది దానికి ఏ స్థానము సరితూగదు. info

• شكر النعم حقّ لله على عبده.
అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటం దాసునిపై తప్పనిసరి. info

• وجوب الرحمة بالمستضعفين واللين لهم.
బలహీనుల పట్ల కారుణ్యమును చూపటం మరియు వారితో మృధువుగా వ్యవహరించటం తప్పనిసరి. info