Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

అల్-ఇంషిఖాఖ్

Purposes of the Surah:
تذكير الإنسان برجوعه لربه، وبيان ضعفه، وتقلّب الأحوال به.
మనిషి తన ప్రభువు వద్దకు తిరిగి రావడం మరియు అతని బలహీనతను మరియు అతనిలోని పరిస్థితుల అస్థిరతను చూపించడం గురించి గుర్తుచేయడం info

external-link copy
1 : 84

اِذَا السَّمَآءُ انْشَقَّتْ ۟ۙ

మరియు ఆకాశము దాని నుండి దైవదూతలు దిగటానికి బ్రద్ధలైపోయినప్పుడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• خضوع السماء والأرض لربهما.
భూమ్యాకాశములు తమ ప్రభువు కొరకు వినయనిమమ్రతలతో ఉండటం. info

• كل إنسان ساعٍ إما لخير وإما لشرّ.
ప్రతీ మనిషి శ్రమిస్తాడు మేలు కొరకు గాని చెడు కొరకు గాని. info

• علامة السعادة يوم القيامة أخذ الكتاب باليمين، وعلامة الشقاء أخذه بالشمال.
కర్మల పుస్తకమును కుడి చేత్తో తీసుకోవటం ప్రళయదినమున సంతోషమునకు సూచన మరియు దాన్ని ఎడమ చేతిలో ఇవ్వటం దుఃఖమునకు సూచన. info