Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
26 : 78

جَزَآءً وِّفَاقًا ۟ؕ

వారు ఉన్న అవిశ్వాసము మరియు అపమార్గమునకు తగిన విధంగా ప్రతిఫలం. info
التفاسير:
Benefits of the verses in this page:
• إحكام الله للخلق دلالة على قدرته على إعادته.
సృష్టి రాసులను అల్లాహ్ దృఢంగా నిర్మించటం ఆయన మరలించటంపై ఆయన సామర్ధ్యమును సూచిస్తుంది. info

• الطغيان سبب دخول النار.
అతిక్రమించడం నరకములో ప్రవేశమునకు కారణం. info

• مضاعفة العذاب على الكفار.
అవిశ్వాసులపై శిక్ష రెట్టింపు చేయబడుతుంది. info