Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
3 : 70

مِّنَ اللّٰهِ ذِی الْمَعَارِجِ ۟ؕ

ఔన్నత్యమును,స్థానములను,శుభాలను,అనుగ్రహాలను కల అల్లాహ్ వద్ద నుండి. info
التفاسير:
Benefits of the verses in this page:
• تنزيه القرآن عن الشعر والكهانة.
కవిత్వము నుండి మరియు జ్యోతిష్యము నుండి ఖుర్ఆన్ యొక్క పరిశుద్దత. info

• خطر التَّقَوُّل على الله والافتراء عليه سبحانه.
పరిశుద్ధుడైన అల్లాహ్ పై కల్పించటం మరియు ఆయనపై అబద్దమును అపాదించటం యొక్క ప్రమాదము. info

• الصبر الجميل الذي يحتسب فيه الأجر من الله ولا يُشكى لغيره.
ఉత్తమమైన సహనం అదే దేనిలోనైతే అల్లాహ్ నుండి ప్రతిఫలమును ఆశించబడును ఆయనను తప్ప ఇంకెవరితో ఫిర్యాదు చేయబడదు. info