Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
2 : 67

١لَّذِیْ خَلَقَ الْمَوْتَ وَالْحَیٰوةَ لِیَبْلُوَكُمْ اَیُّكُمْ اَحْسَنُ عَمَلًا ؕ— وَهُوَ الْعَزِیْزُ الْغَفُوْرُ ۟ۙ

ఆయనే ఓ ప్రజలారా మీలో నుంచి ఆచరణ పరంగా మంచివారో పరీక్షించటం కొరకు మరణమును,జీవనమును సృష్టించాడు. ఆయనే ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన దాసుల్లోంచి పశ్ఛాత్తాపడే వారి పాపములను మన్నించేవాడును. info
التفاسير:
Benefits of the verses in this page:
• في معرفة الحكمة من خلق الموت والحياة وجوب المبادرة للعمل الصالح قبل الموت.
మరణమును,జీవనమును సృష్టి విజ్ఞతను తెలుసుకోవటంలో మరణము కన్న ముందు సత్కర్మను చేయటం కొరకు త్వరపడటం తప్పనిసరి. info

• حَنَقُ جهنم على الكفار وغيظها غيرةً لله سبحانه.
పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు స్వాభిమానముగా అవిశ్వాసపరులపై నరకము యొక్క క్రోదము మరియు దాని ఆగ్రహము. info

• سبق الجن الإنس في ارتياد الفضاء وكل من تعدى حده منهم، فإنه سيناله الرصد بعقاب.
గాలిలో చక్కర్లు కొట్టడంలో జిన్నులు మానవుల కన్న ముందుకు సాగిపోయారు. వారిలో నుండి ఎవరైతే తన హద్దును అతిక్రమిస్తాడో నిశ్చయంగా అతనికి మాటు వేసిన శిక్ష చుట్టుకుంటుంది. info

• طاعة الله وخشيته في الخلوات من أسباب المغفرة ودخول الجنة.
అల్లాహ్ పై విధేయత మరియు ఏకాంతముల్లో ఆయన పట్ల భీతి మన్నింపు మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాల్లోంచిది. info