Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
2 : 61

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لِمَ تَقُوْلُوْنَ مَا لَا تَفْعَلُوْنَ ۟

ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారా వాస్తవానికి మీరు చేయని దాన్ని మేము చేశాము అని ఎందుకు పలుకుతున్నారు ?! మీలో నుండి ఒకరు ఇలా పలికినట్లు : నేను నా ఖడ్గముతో ఇలా పోరాడాను మరియు ఇలా కొట్టాను. వాస్తవానికి అతడు తన ఖడ్గముతో పోరాడలేదు మరియు కొట్టలేదు. info
التفاسير:
Benefits of the verses in this page:
• مشروعية مبايعة ولي الأمر على السمع والطاعة والتقوى.
వినటం,విధేయత చూపటం,దైవభీతి కలిగి ఉండటంపై సంరక్షకుడికి ప్రమాణం చేయటం యొక్క ధర్మబద్దత. info

• وجوب الصدق في الأفعال ومطابقتها للأقوال.
మాటలకు తగినట్లుగా చేతలలో నిజాయితీని అవలంబించటం తప్పనిసరి. info

• بيَّن الله للعبد طريق الخير والشر، فإذا اختار العبد الزيغ والضلال ولم يتب فإن الله يعاقبه بزيادة زيغه وضلاله.
అల్లాహ్ దాసుని కొరకు మంచి,చెడు మార్గమును స్పష్టపరచాడు. దాసుడు వంకరతనమును,అపమార్గమును ఎంచుకుని పశ్ఛాత్తాప్పడకపోతే నిశ్చయంగా అల్లాహ్ అతని వంకరతనమును మరియు అతని అపమార్గమును అధికం చేసి అతన్ని శిక్షిస్తాడు. info