Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
9 : 60

اِنَّمَا یَنْهٰىكُمُ اللّٰهُ عَنِ الَّذِیْنَ قَاتَلُوْكُمْ فِی الدِّیْنِ وَاَخْرَجُوْكُمْ مِّنْ دِیَارِكُمْ وَظَاهَرُوْا عَلٰۤی اِخْرَاجِكُمْ اَنْ تَوَلَّوْهُمْ ۚ— وَمَنْ یَّتَوَلَّهُمْ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟

అల్లాహ్ మాత్రం మీ విశ్వాసము వలన మీతో పోరాడి మిమ్మల్ని మీ నివాసముల నుండి వెళ్ళగొట్టి మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టటానికి సహాయం చేసిన వారితో మీరు స్నేహం చేయటం నుండి మిమ్మల్ని ఆపుతున్నాడు. మరియు మీలో నుండి ఎవరైతే వారితో స్నేహం చేస్తారో వారందరు అల్లాహ్ ఆదేశమును విబేధించటం వలన వినాశన స్థానమునకు చేరి తమ స్వయంపై హింసకు పాల్పడినవారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• في تصريف الله القلب من العداوة إلى المودة، ومن الكفر إلى الإيمان إشارة إلى أن قلوب العباد بين إصبعين من أصابعه سبحانه، فليطلب العبد منه الثبات على الإيمان.
అల్లాహ్ హృదయమును శతృత్వము నుండి స్నేహం వైపునకు మరియు అవిశ్వాసము నుండి విశ్వాసము వైపునకు మరలించటంలో దాసుల హృదయములు పరిశుద్ధుడైన ఆయన వ్రేళ్ళల్లోంచి రెండు వ్రేళ్ళ మధ్యలో ఉన్నాయన్న దాని వైపు సూచన కలదు. కావున దాసుడు ఆయనతో విశ్వాసముపై స్థిరత్వమును అర్ధించాలి. info

• التفريق في الحكم بين الكفار المحاربين والمسالمين.
హరబీ అవిశ్వాసపరుల మధ్య ముస్లిముల మధ్య ఆదేశము విషయంలో వ్యత్యాసమున్నది. info

• حرمة الزواج بالكافرة غير الكتابية ابتداءً ودوامًا، وحرمة زواج المسلمة من كافر ابتداءً ودوامًا.
గ్రంధవహులు కాక ఇతర అవిశ్వాసపరులతో వివాహం ఆరంభంలో,శాశ్వతంగా నిషిద్ధము మరియు ముస్లిం స్త్రీ వివాహం అవిశ్వాసపరునితో ఆరంభంలో,శాశ్వతంగా నిషిద్ధము. info