Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
77 : 6

فَلَمَّا رَاَ الْقَمَرَ بَازِغًا قَالَ هٰذَا رَبِّیْ ۚ— فَلَمَّاۤ اَفَلَ قَالَ لَىِٕنْ لَّمْ یَهْدِنِیْ رَبِّیْ لَاَكُوْنَنَّ مِنَ الْقَوْمِ الضَّآلِّیْنَ ۟

మరియు ఆయన చంద్రుడిని ఉదయించినప్పుడు చూసి ఇది నా ప్రభువు అన్నారు.ఎప్పుడైతే అది అదృశ్యం అయినదో ఇలా అన్నారు: ఒక వేళ అల్లాహ్ ఆయన ఏకత్వము,ఆయన ఒక్కడి ఆరాధన చేయటం కొరకు నాకు అనుగ్రహాన్ని ప్రసాదించకుండా ఉంటే నేను ఆయన సత్యధర్మము నుండి దూరమైన వారిలోంచి అయిపోతాను. info
التفاسير:
Benefits of the verses in this page:
• الاستدلال على الربوبية بالنظر في المخلوقات منهج قرآني.
సృష్టితాల్లో దృష్టిని సారించి తౌహీదె రుబూబియ్యత్ గురించి ఆధారం చూపటం ఇది ఖుర్ఆన్ పద్దతి. info

• الدلائل العقلية الصريحة توصل إلى ربوبية الله.
స్పష్టమైన బౌద్ధిక ఆధారాలు తౌహీదె రుబూబియ్యత్ నకు చేరవేస్తున్నాయి. info