Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
135 : 6

قُلْ یٰقَوْمِ اعْمَلُوْا عَلٰی مَكَانَتِكُمْ اِنِّیْ عَامِلٌ ۚ— فَسَوْفَ تَعْلَمُوْنَ ۙ— مَنْ تَكُوْنُ لَهٗ عَاقِبَةُ الدَّارِ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الظّٰلِمُوْنَ ۟

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ నా జాతివారా మీ పద్దతిని మీరు పాటిస్తూ ఉండండి,మీరు దేని పైనైతే ఉన్నారో అవిశ్వాసం,మార్గభ్రష్టతను పాటించండి. నేను మన్నింపు వైఖరిని అవలంబించాను,స్పష్టమైన సందేశముతో నేను మీపై వాదనను ఉంచాను. మీ అవిశ్వాసము,సన్మార్గమును తప్పి పోవటంను నేను పట్టించుకోను. కాని నేను దేనిపైనైతే ఉన్నానో సత్యము పై నిలకడ చూపుతాను. ఇహలోకంలో సహాయం ఎవరి కొరకు ఉంటుందో,ఎవరు భూమిని వారసత్వంగా పొందుతారో,పరలోక నివాసము ఎవరి కొరకో మీరు తొందరలోనే తెలుసుకుంటారు. ముష్రికులు ఇహలోకంలోను,పరలోకంలోను సాఫల్యం చెందలేరు. కాని నష్టము వారి పరిణామము అవుతుంది. ఒకవేళ మీరు లభ్ది పొందాలనుకుంటే ఇహలోకంలోనే లభ్ది పొందండి. info
التفاسير:
Benefits of the verses in this page:
• تفاوت مراتب الخلق في أعمال المعاصي والطاعات يوجب تفاوت مراتبهم في درجات العقاب والثواب.
పాపకార్యాల్లో,సత్కార్యాల్లో సృష్టి యొక్క శ్రేణుల తేడా పుణ్యముల,శిక్షల స్థానాల విషయంలో వారి శ్రేణుల తేడాకు కారణమవుతాయి. info

• اتباع الشيطان موجب لانحراف الفطرة حتى تصل لاستحسان القبيح مثل قتل الأولاد ومساواة أصنامهم بالله سبحانه وتعالى.
షైతానును అనుసరించటం స్వభావము నుండి మరలిపోవటమునకు కారణమవుతుంది. చివరికి చెడును మంచిగా భావించటమునకు కారణమవుతుంది. ఉదాహరణకి సంతానమును హతమార్చటం,తమ విగ్రహాలను అల్లాహ్ కు సమానంగా చేయటం. info