Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
2 : 57

لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— یُحْیٖ وَیُمِیْتُ ۚ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

భూమ్యాకాశముల అధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. తాను జీవింపచేయదలచిన వాడిని జీవింపజేస్తాడు. మరియు తాను మరణింపజేయదలచిన వాడిని మరణింపజేస్తాడు. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు. info
التفاسير:
Benefits of the verses in this page:
• شدة سكرات الموت وعجز الإنسان عن دفعها.
మరణ ఘడియల తీవ్రత మరియు దాన్ని తొలగించటం నుండి మనిషి అశక్తి. info

• الأصل أن البشر لا يرون الملائكة إلا إن أراد الله لحكمة.
ఏదైన విజ్ఞత కొరకు అల్లాహ్ తలచుకుంటే తప్ప మానవుడు దైవ దూతలను చూడకపోవటం వాస్తవం. info

• أسماء الله (الأول، الآخر، الظاهر، الباطن) تقتضي تعظيم الله ومراقبته في الأعمال الظاهرة والباطنة.
అల్లాహ్ నామములు (అల్ అవ్వలు,అల్ ఆఖిరు,అజ్జాహిరు,అల్ బాతిను) అల్లాహ్ గొప్పతనమును మరియు గోచరమైన మరియు అంతర్గత క్రియలలో ఆయన యొక్క పర్యవేక్షణను నిర్ణయిస్తాయి. info