Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
11 : 57

مَنْ ذَا الَّذِیْ یُقْرِضُ اللّٰهَ قَرْضًا حَسَنًا فَیُضٰعِفَهٗ لَهٗ وَلَهٗۤ اَجْرٌ كَرِیْمٌ ۟

తన మనస్సుకు మంచిదనిపించిన తన సంపదను అల్లాహ్ మన్నత కొరకు ఎవరు ఖర్చు చేస్తాడు ?! అల్లాహ్ అతనికి తాను ఖర్చు చేసిన తన సంపదకి రెట్టింపుగా పుణ్యమును ప్రసాదిస్తాడు. మరియు అతని కొరకు ప్రళయదినమున ఆదరణీయమైన పుణ్యము కలదు. అది స్వర్గము. info
التفاسير:
Benefits of the verses in this page:
• المال مال الله، والإنسان مُسْتَخْلَف فيه.
ధనము అల్లాహ్ ధనము మరియు మనిషి దానికి లోబడి ఉంటాడు. info

• تفاوت درجات المؤمنين بحسب السبق إلى الإيمان وأعمال البر.
విశ్వాసుల స్థాయిలు విశ్వాసానికి, సత్కర్మలకు అనుగుణంగా మారుతాయి. info

• الإنفاق في سبيل الله سبب في بركة المال ونمائه.
అల్లాహ్ మర్గములో ఖర్చు చేయటం ధనంలో శుభము కలగటానికి మరియు అది పెరగటానికి కారణముగును. info