Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
31 : 54

اِنَّاۤ اَرْسَلْنَا عَلَیْهِمْ صَیْحَةً وَّاحِدَةً فَكَانُوْا كَهَشِیْمِ الْمُحْتَظِرِ ۟

నిశ్ఛయంగా మేము వారిపై ఒక భయంకరమైన శబ్ధమును పంపాము అది వారిని హతమార్చింది. అప్పుడు వారు సంరక్షకుడు తన గొర్రెలకు గాదెగా చేసుకునే ఎండిపోయిన చెట్ల వలే అయిపోయారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• شمول العذاب للمباشر للجريمة والمُتَمالئ معه عليها.
అపరాధమునకు పాల్పడే వాడికి అతనితో పాటు దానిని చేయటానికి పురిగొల్పే వాడికి శిక్షను చేర్చడం. info

• شُكْر الله على نعمه سبب السلامة من العذاب.
అల్లాహ్ కు ఆయన అనుగ్రహములపై కృతజ్ఞతలు తెలుపుకోవటం శిక్ష నుండి రక్షణకు కారణమగును. info

• إخبار القرآن بهزيمة المشركين يوم بدر قبل وقوعها من الإخبار بالغيب الدال على صدق القرآن.
ముష్రికులు బదర్ దినమున పరాభవమును పొందటం అది సంభవించక ముందే ఖుర్ఆన్ తెలియపరచటం ఖుర్ఆన్ నిజాయితీపై సూచించే అగోచర విషయముల గురించి సమాచారమివ్వటంలోంచిది. info

• وجوب الإيمان بالقدر.
తఖ్ధీర్ పై విశ్వాసమును కనబరచటం తప్పనిసరి. info