Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
20 : 52

مُتَّكِـِٕیْنَ عَلٰی سُرُرٍ مَّصْفُوْفَةٍ ۚ— وَزَوَّجْنٰهُمْ بِحُوْرٍ عِیْنٍ ۟

అలంకరించబడి ఒక దానికి ఒకటి ఎదురుగా పెట్టబడిన ఆసనాలపై ఆనుకుని కూర్చుని ఉంటారు. మరియు మేము వారిని విశాలమైన తెల్లటి కన్నులు కల స్త్రీలతో వివాహం చేయిస్తాము. info
التفاسير:
Benefits of the verses in this page:
• الجمع بين الآباء والأبناء في الجنة في منزلة واحدة وإن قصر عمل بعضهم إكرامًا لهم جميعًا حتى تتم الفرحة.
తాత ముత్తాతలు మరియు సంతానము స్వర్గములో ఒకే స్థానములో సమీకరించబడటం ఒక వేళ వారిలోని కొందరి ఆచరణలు తక్కువ ఉన్నా వారందరికి గౌరవముగా సంతోషము పూర్తయ్యే వరకు. info

• خمر الآخرة لا يترتب على شربها مكروه.
పరలోక మధ్యమును త్రాగటం ఎటువంటి అసహ్యకరమైన ఫలితాన్ని ఇవ్వదు. info

• من خاف من ربه في دنياه أمّنه في آخرته.
ఎవరైతే తన ప్రభువుతో ఆయన ఇహలోకంలో భయపడుతాడో ఆయన అతనికి తన పరలోకంలో రక్షణను కల్పిస్తాడు. info