Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
9 : 50

وَنَزَّلْنَا مِنَ السَّمَآءِ مَآءً مُّبٰرَكًا فَاَنْۢبَتْنَا بِهٖ جَنّٰتٍ وَّحَبَّ الْحَصِیْدِ ۟ۙ

మరియు మేము ఆకాశము నుండి చాలా ప్రయోజనకరమైన,మేలైన నీటిని కురిపించాము. ఆ నీటి ద్వారా మేము చాలా తోటలను పండించాము. మరియు మీరు కోత కోసే జొన్నలు మొదలగు ధాన్యములను పండించాము. info
التفاسير:
Benefits of the verses in this page:
• المشركون يستعظمون النبوة على البشر، ويمنحون صفة الألوهية للحجر!
ముష్రికులు దైవదౌత్యమును మానవులపై పెద్ద విషయంగా(అసంభవమైనదిగా) భావించేవారు మరియు దైవిక గుణమును రాళ్ళకు ఇచ్చేవారు. info

• خلق السماوات، وخلق الأرض، وإنزال المطر، وإنبات الأرض القاحلة، والخلق الأول: كلها أدلة على البعث.
ఆకాశములను సృష్టించటం మరియు భూమిని సృష్టించటం మరియు వర్షమును కురిపించటం మరియు శుష్క భూమిని పండించటం మరియు మొదటి సారి సృష్టించటం అన్నీ మరణాంతరం లేపబడటంపై సూచనలు. info

• التكذيب بالرسل عادة الأمم السابقة، وعقاب المكذبين سُنَّة إلهية.
ప్రవక్తలను తిరస్కరించటం పూర్వ సమాజాల ఆనవాయితీ మరియు తిరస్కారులను శిక్షించటం దైవిక సంప్రదాయము. info