Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
6 : 50

اَفَلَمْ یَنْظُرُوْۤا اِلَی السَّمَآءِ فَوْقَهُمْ كَیْفَ بَنَیْنٰهَا وَزَیَّنّٰهَا وَمَا لَهَا مِنْ فُرُوْجٍ ۟

ఏమీ మరణాంతరము లేపబడటమును తిరస్కరించే వీరందరు తమ పైన ఉన్న ఆకాశము విషయంలో మేము దాన్ని ఎలా సృష్టించామో మరియు మేము దాన్ని ఎలా తయారు చేశామో మరియు మేము దానిలో ఉంచిన నక్షత్రములతో దాన్ని ఎలా ముస్తాబు చేశామో మరియు దానిలో లోపమును కలిగించే ఎటువంటి పగుళ్ళు లేకపోవటంలో యోచన చేయటం లేదా ?! కావున ఈ ఆకాశమును సృష్టించిన వాడు మృతులను జీవింపజేసి మరణాంతరం లేపటం నుండి అశక్తుడు కాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• المشركون يستعظمون النبوة على البشر، ويمنحون صفة الألوهية للحجر!
ముష్రికులు దైవదౌత్యమును మానవులపై పెద్ద విషయంగా(అసంభవమైనదిగా) భావించేవారు మరియు దైవిక గుణమును రాళ్ళకు ఇచ్చేవారు. info

• خلق السماوات، وخلق الأرض، وإنزال المطر، وإنبات الأرض القاحلة، والخلق الأول: كلها أدلة على البعث.
ఆకాశములను సృష్టించటం మరియు భూమిని సృష్టించటం మరియు వర్షమును కురిపించటం మరియు శుష్క భూమిని పండించటం మరియు మొదటి సారి సృష్టించటం అన్నీ మరణాంతరం లేపబడటంపై సూచనలు. info

• التكذيب بالرسل عادة الأمم السابقة، وعقاب المكذبين سُنَّة إلهية.
ప్రవక్తలను తిరస్కరించటం పూర్వ సమాజాల ఆనవాయితీ మరియు తిరస్కారులను శిక్షించటం దైవిక సంప్రదాయము. info