Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
27 : 50

قَالَ قَرِیْنُهٗ رَبَّنَا مَاۤ اَطْغَیْتُهٗ وَلٰكِنْ كَانَ فِیْ ضَلٰلٍۢ بَعِیْدٍ ۟

షైతానుల్లో నుంచి అతని స్నేహితుడు అతని నుండి నిర్దోషత్వమును చూపుతూ ఇలా పలుకుతాడు : ఓ మా ప్రభువా నేను అతన్ని అపమార్గమునకు లోను చేయలేదు. కాని అతడే సత్యము నుండి మార్గభ్రష్టత్వములో చాలా దూరం వెళ్ళిపోయాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• علم الله بما يخطر في النفوس من خير وشر.
మనస్సుల్లో పుట్టుకొచ్చే మంచి,చెడుల గురించి అల్లాహ్ కు జ్ఞానం ఉంది. info

• خطورة الغفلة عن الدار الآخرة.
పరలోక నివాసము నుండి నిర్లక్ష్యం యొక్క ప్రమాదము. info

• ثبوت صفة العدل لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు న్యాయాధిపతి (అల్ అద్ల్) గుణము నిరూపణ. info