Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
2 : 49

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَرْفَعُوْۤا اَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِیِّ وَلَا تَجْهَرُوْا لَهٗ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ اَنْ تَحْبَطَ اَعْمَالُكُمْ وَاَنْتُمْ لَا تَشْعُرُوْنَ ۟

ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు ఆయన ప్రవక్తతో క్రమశిక్షణతో వ్యవహరించండి. మరియు ఆయనతో మాట్లాడే సమయంలో మీరు మీ స్వరములను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వరము కన్న పెంచకండి. మీరు ఒకరినొకరు పిలుచుకున్నట్లు ఆయన పేరుతో ఆయనను పిలవకండి. కాని ఆయనను దైవదౌత్యముతో,సందేశహరునితో మృధువుగా పిలవండి. దాని వలన మీ కర్మల ప్రతిఫలం నిష్ఫలితం అయిపోతుందని భయముతో. మరియు దాని ప్రతిఫలం నిష్ఫలితమవుతుందని మీరు గ్రహించలేరు. info
التفاسير:
Benefits of the verses in this page:
• تشرع الرحمة مع المؤمن، والشدة مع الكافر المحارب.
విశ్వాసపరునికి తోడుగా కారుణ్యము మరియు యుద్దము చేసే అవిశ్వాసపరునికి తోడుగా కాఠిన్యము ధర్మబద్ధం చేయబడినది. info

• التماسك والتعاون من أخلاق أصحابه صلى الله عليه وسلم.
సమన్వయంపాటించటం,సహాయసహకారాలు చేసుకోవటం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరుల సుగుణాల్లోంచివి. info

• من يجد في قلبه كرهًا للصحابة الكرام يُخْشى عليه من الكفر.
ఎవరి హృదయములో గౌరవప్రదమైన సహచరుల కొరకు అసహ్యం పొందబడుతుందో అతనిలో అవిశ్వాసం గురించి భయపడాలి. info

• وجوب التأدب مع رسول الله صلى الله عليه وسلم، ومع سُنَّته، ومع ورثته (العلماء).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో,ఆయన సున్నత్ తో మరియు ఆయన వారసులతో (ధార్మికపండితులతో) క్రమశిక్షణతో మెలగటం అనివార్యము. info