Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
9 : 47

ذٰلِكَ بِاَنَّهُمْ كَرِهُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ فَاَحْبَطَ اَعْمَالَهُمْ ۟

వారిపై వాటిల్లిన ఈ శిక్ష వారు అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన ఖుర్ఆన్ ను అందులో ఉన్న అల్లాహ్ ఏకత్వము వలన అసహ్యించుకునటం వలన. కావున అల్లాహ్ వారి కర్మలను వృధా చేసాడు. కాబట్టి వారు ఇహపరాల్లో నష్టపోయారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• النكاية في العدوّ بالقتل وسيلة مُثْلى لإخضاعه.
శతృవు విషయంలో హత్యాకాండ ద్వారా ఆధిక్యత చూపటం అతన్ని లొంగదీసుకోవటానికి అనువైన మార్గం. info

• المن والفداء والقتل والاسترقاق خيارات في الإسلام للتعامل مع الأسير الكافر، يؤخذ منها ما يحقق المصلحة.
కనికరించటం,వియోచనం,హతమార్చటం మరియు బానిస చేసుకోవటం అవిశ్వాసపరుడైన ఖైదీ పట్ల వ్యవహరించటం కొరకు ఇస్లాంలో అనుమతులు కలవు. వాటిలో నుండి ప్రయోజనకరమైన దానిని ఎంచుకోబడును. info

• عظم فضل الشهادة في سبيل الله.
అల్లాహ్ మార్గములో వీరగతి పొందటం యొక్క ప్రాముఖ్యత గొప్పతనము. info

• نصر الله للمؤمنين مشروط بنصرهم لدينه.
విశ్వాసపరులకు అల్లాహ్ సహాయము ఆయన ధర్మమునకు వారి సహాయము షరతుతో కూడినది. info