Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
31 : 47

وَلَنَبْلُوَنَّكُمْ حَتّٰی نَعْلَمَ الْمُجٰهِدِیْنَ مِنْكُمْ وَالصّٰبِرِیْنَ ۙ— وَنَبْلُوَاۡ اَخْبَارَكُمْ ۟

ఓ విశ్వాసపరులారా మేము తప్పకుండా మిమ్మల్ని ధర్మ యుద్దముతో,శతృవుల పోరాటముతో,చంపటముతో పరీక్షిస్తాము చివరికి అల్లాహ్ మార్గములో మీలో నుండి ధర్మపోరాటకులను మరియు ఆయన శతృవులతో పోరాటములో మీలో నుండి సహనం పాటించే వారిని మేము తెలుసుకుంటాము. మరియు మేము మిమ్మల్ని పరీక్షించి మీలో నుండి సత్యపరుడిని మరియు అసత్యపరుడిని మేము తెలుసుకుంటాము. info
التفاسير:
Benefits of the verses in this page:
• سرائر المنافقين وخبثهم يظهر على قسمات وجوههم وأسلوب كلامهم.
కపటుల రహస్యాలు మరియు వారి దుర్మార్గం వారి ముఖాల లక్షణాలు మరియు వారి మాట తీరులో బహిర్గతమవుతాయి. info

• الاختبار سُنَّة إلهية لتمييز المؤمنين من المنافقين.
విశ్వాసపరులను కపటుల నుండి వేరు పరచుట కొరకు పరీక్షించటం ఒక దైవ సంప్రదాయం. info

• تأييد الله لعباده المؤمنين بالنصر والتسديد.
సహయం చేయటం ద్వారా మరియు సరైన మార్గం చూపటం ద్వారా తన దాసుల కొరకు అల్లాహ్ మద్దతు. info

• من رفق الله بعباده أنه لا يطلب منهم إنفاق كل أموالهم في سبيل الله.
తన దాసులతో వారి సంపదలన్నీ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటమును కోరకపోవటం వారిపై అల్లాహ్ దయ. info