Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

ముహమ్మద్

Purposes of the Surah:
تحريض المؤمنين على القتال، تقويةً لهم وتوهينًا للكافرين.
విశ్వాసపరులను యుద్దమునకు ప్రేరేపించటం,వారికి బలోపేతనంగా మరియు అవిశ్వాసపరులకు అవమానముకు గురి చేయటంగా. info

external-link copy
1 : 47

اَلَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ اَضَلَّ اَعْمَالَهُمْ ۟

ఎవరైతే అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరిచి ప్రజలను అల్లాహ్ ధర్మం నుండి మరల్చి వేశారో వారి కర్మలను అల్లాహ్ నిష్ఫలం చేశాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• النكاية في العدوّ بالقتل وسيلة مُثْلى لإخضاعه.
శతృవు విషయంలో హత్యాకాండ ద్వారా ఆధిక్యత చూపటం అతన్ని లొంగదీసుకోవటానికి అనువైన మార్గం. info

• المن والفداء والقتل والاسترقاق خيارات في الإسلام للتعامل مع الأسير الكافر، يؤخذ منها ما يحقق المصلحة.
కనికరించటం,వియోచనం,హతమార్చటం మరియు బానిస చేసుకోవటం అవిశ్వాసపరుడైన ఖైదీ పట్ల వ్యవహరించటం కొరకు ఇస్లాంలో అనుమతులు కలవు. వాటిలో నుండి ప్రయోజనకరమైన దానిని ఎంచుకోబడును. info

• عظم فضل الشهادة في سبيل الله.
అల్లాహ్ మార్గములో వీరగతి పొందటం యొక్క ప్రాముఖ్యత గొప్పతనము. info

• نصر الله للمؤمنين مشروط بنصرهم لدينه.
విశ్వాసపరులకు అల్లాహ్ సహాయము ఆయన ధర్మమునకు వారి సహాయము షరతుతో కూడినది. info