Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
31 : 46

یٰقَوْمَنَاۤ اَجِیْبُوْا دَاعِیَ اللّٰهِ وَاٰمِنُوْا بِهٖ یَغْفِرْ لَكُمْ مِّنْ ذُنُوْبِكُمْ وَیُجِرْكُمْ مِّنْ عَذَابٍ اَلِیْمٍ ۟

ఓ మా జాతి వారా ముహమ్మద్ మిమ్మల్ని పిలుస్తున్న సత్యము విషయంలో ఆయనను స్వీకరించండి. మరియు ఆయన తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని విశ్వసించండి. అల్లాహ్ మీ పాపములను మీ కొరకు మన్నించివేస్తాడు మరియు ఆయన మిమ్మల్ని మీ కోసం నిరీక్షించే బాధాకరమైన శిక్ష నుండి రక్షిస్తాడు. మరియు ఆయన మిమ్మల్ని పిలిచిన సత్యము విషయంలో ఆయనను అంగీకరించకపోయినప్పుడు మరియు ఆయనను తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని విశ్వసించనప్పుడు మీరు బాధాకరమైన శిక్షకు అర్హులవుతారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• من حسن الأدب الاستماع إلى المتكلم والإنصات له.
మాట్లాడేవాడి మాటను వినటం మరియు అతని ముందు నిశబ్దంగా ఉండటం మంచి నడవడిక. info

• سرعة استجابة المهتدين من الجنّ إلى الحق رسالة ترغيب إلى الإنس.
జిన్నుల్లో నుండి సత్యం వైపునకు మార్గం పొందిన వారి ప్రతిస్పందన వేగము మానవులకు ప్రేరణ కలిగించే సందేశం. info

• الاستجابة إلى الحق تقتضي المسارعة في الدعوة إليه.
సత్యము వైపునకు ప్రతిస్పందించటం దాని వైపునకు సందేశమివ్వటంలో త్వరపడటమును నిర్ణయిస్తుంది. info

• الصبر خلق الأنبياء عليهم السلام.
సహనం దైవ ప్రవక్తలు అలైహిముస్సలాముల గుణము. info