Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
67 : 43

اَلْاَخِلَّآءُ یَوْمَىِٕذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ اِلَّا الْمُتَّقِیْنَ ۟ؕ۠

అవిశ్వాసంలో,అపమార్గంలో సన్నిహితులు,స్నేహితులు ప్రళయదినమున ఒకరికొకరు శతృవులు. కానీ అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడేవారు వారి సన్నిహితము అంతం కాకుండా శాశ్వతంగా ఉంటుంది. info
التفاسير:
Benefits of the verses in this page:
• نزول عيسى من علامات الساعة الكبرى.
ఈసా అలైహిస్సలాం దిగటం ప్రళయ పెద్ద సూచనల్లోంచిది. info

• انقطاع خُلَّة الفساق يوم القيامة، ودوام خُلَّة المتقين.
ప్రళయదినమున అవిధేయుల స్నేహసంబంధాలు తెగిపోవటం మరియు దైవభీతిపరుల స్నేహసంబంధాలు శాశ్వతమవటం జరుగును. info

• بشارة الله للمؤمنين وتطمينه لهم عما خلفوا وراءهم من الدنيا وعما يستقبلونه في الآخرة.
విశ్వాసపరుల కొరకు వారు ఇహలోకంలో తమ వెనుక వదిలి వచ్చిన దాని గురించి మరియు పరలోకంలో తాము ఎదుర్కొనవలసిన దాని గురించి అల్లాహ్ శుభవార్త మరియు ఆయన ఓదార్పు కలుగును. info