Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
31 : 43

وَقَالُوْا لَوْلَا نُزِّلَ هٰذَا الْقُرْاٰنُ عَلٰی رَجُلٍ مِّنَ الْقَرْیَتَیْنِ عَظِیْمٍ ۟

మరియు తిరస్కారులైన ముష్రికులు ఇలా పలికారు : ఎందుకని అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ను పేదవాడైన,అనాధ అయిన ముహమ్మద్ పై కాకుండా మక్కా లేదా తాయిఫ్ ప్రాంతముల్లోంచి ఇద్దరు గొప్ప వ్యక్తుల్లోంచి ఒకరిపై అవతరింపజేయలేదు. info
التفاسير:
Benefits of the verses in this page:
• التقليد من أسباب ضلال الأمم السابقة.
అనుకరణ పూర్వ సమాజాల మార్గభ్రష్టతకు కారణం. info

• البراءة من الكفر والكافرين لازمة.
అవిశ్వాసం,అవిశ్వాసపరుల నుండి సంబంధం లేకుండా ఉండటం తప్పనిసరి. info

• تقسيم الأرزاق خاضع لحكمة الله.
ఆహారోపాధులను పంచటం అల్లాహ్ విజ్ఞతకు కట్టుబడి ఉంటుంది. info

• حقارة الدنيا عند الله، فلو كانت تزن عنده جناح بعوضة ما سقى منها كافرًا شربة ماء.
అల్లాహ్ వద్ద ఇహలోకము యొక్క అసహ్యత ఉన్నది. ఒక వేళ అది ఒక దోమ రెక్క అంత బరువంత ఉంటే దానిలో నుండి ఏ అవిశ్వాసపరునికి ఆయన నీటిని త్రాపించే వాడు కాదు. info