Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
35 : 42

وَّیَعْلَمَ الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِنَا ؕ— مَا لَهُمْ مِّنْ مَّحِیْصٍ ۟

మరియు తీవ్ర పెనుగాలులు పంపించటం వలన ఈ ఓడల వినాశనము చేసేటప్పుడు అల్లాహ్ సూచనలను అసత్యపరిచే విషయంలో వాదులాడే వారు తమకు వినాశనం నుండి పారిపోయే ఎటువంటి ప్రదేశము లేదని తెలుసుకుంటారు. అప్పుడు వారు అల్లాహ్ ను మాత్రమే వేడుకుంటారు. ఇతరులను వదిలివేస్తారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• الصبر والشكر سببان للتوفيق للاعتبار بآيات الله.
సహనం చూపటం,కృతజ్ఞతలు తెలుపుకోవటం అల్లాహ్ ఆయతులపట్ల గుణపాఠం నేర్చుకోవటానికి రెండు కారకాలు. info

• مكانة الشورى في الإسلام عظيمة.
ఇస్లాంలో సంప్రదింపులు చేసుకోవటం యొక్క స్థానము గొప్పది. info

• جواز مؤاخذة الظالم بمثل ظلمه، والعفو خير من ذلك.
హింసాత్ముడికి అతని హింసకు తగిన విధంగా ప్రతీకారం తీసుకోవటం సమ్మతము. మరియు మన్నించి వేయటం దానికన్న ఉత్తమమైనది. info