Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
84 : 40

فَلَمَّا رَاَوْا بَاْسَنَا قَالُوْۤا اٰمَنَّا بِاللّٰهِ وَحْدَهٗ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهٖ مُشْرِكِیْنَ ۟

ఎప్పుడైతే వారు మా శిక్షను చూశారో అంగీకరిస్తూ ఇలా పలికారు ఆ సమయంలో అంగీకారం వారికి ప్రయోజనం కలిగించదు : మేము ఒక్కడైన అల్లాహ్ ను విశ్వసించాము.మరియు మేము ఆయనను వదిలి వేటినైతే ఆరాధించేవారమో భాగస్వాములను మరియు విగ్రహాలను తిరస్కరించాము. info
التفاسير:
Benefits of the verses in this page:
• لله رسل غير الذين ذكرهم الله في القرآن الكريم نؤمن بهم إجمالًا.
పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రస్తావించిన వారే కాకుండా అల్లాహ్ ప్రవక్తలు ఉన్నారు మేము వారందరిని విశ్వసిస్తున్నాము. info

• من نعم الله تبيينه الآيات الدالة على توحيده.
అల్లాహ్ అనుగ్రహాల్లోంచి ఆయన ఏకత్వముపై సూచించే ఆయతులను ఆయన స్పష్టపరచటం. info

• خطر الفرح بالباطل وسوء عاقبته على صاحبه.
అసత్యము పట్ల సంతోషపడటము యొక్క ప్రమాదము మరియు అది కలిగిన వాడిపై దాని చెడు పర్యవసానము. info

• بطلان الإيمان عند معاينة العذاب المهلك.
నశనం చేసే శిక్షను కళ్లారా చూసినప్పటి విశ్వాస నిర్వీర్యత. info