Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
87 : 4

اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— لَیَجْمَعَنَّكُمْ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ لَا رَیْبَ فِیْهِ ؕ— وَمَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ حَدِیْثًا ۟۠

అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం ఎవరూ లేరు. ఎటువంటి సందేహం లేని ప్రళయదినమున ఆయన మీలోని మొదటి వారిని మరియు మీ చివరి వారిని మీ కర్మలపై మీకు ప్రతిఫలం ప్రసాదించటానికి తప్పకుండా సమావేశపరుస్తాడు. మాటపరంగా అల్లాహ్ కన్నా ఎక్కువ సత్యవంతుడు ఎవడూ లేడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• خفاء حال بعض المنافقين أوقع الخلاف بين المؤمنين في حكم التعامل معهم.
కొంత మంది కపటుల పరిస్థితిని దాచిపెట్టడం వల్ల వారితో వ్యవహరించే ఆదేశం విషయంలో విశ్వాసుల మధ్య విభేదాలు తలెత్తాయి. info

• بيان كيفية التعامل مع المنافقين بحسب أحوالهم ومقتضى المصلحة معهم.
కపటులతో వారి పరిస్థితిని బట్టి మరియు వారితో ప్రయోజనం యొక్క అవసరాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో దాని ప్రకటన. info

• عدل الإسلام في الكف عمَّن لم تقع منه أذية متعدية من المنافقين.
కపటుల్లోంచి ఎవరి నుండైతే అతిక్రమించే హాని వాటిల్లదో వారి నుండి (యుద్ధంను) ఆపటంలో ఇస్లాం న్యాయం. info

• يكشف الجهاد في سبيل الله أهل النفاق بسبب تخلفهم عنه وتكلُّف أعذارهم.
అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం కపటులను దాని నుండి వారు వెనుక ఉండిపోవటం వలన మరియు తమ సాకులను చూపటం వలన బహిర్గతం చేస్తుంది. info