Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
52 : 4

اُولٰٓىِٕكَ الَّذِیْنَ لَعَنَهُمُ اللّٰهُ ؕ— وَمَنْ یَّلْعَنِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ نَصِیْرًا ۟ؕ

ఈ చెడు విశ్వాసాలను కలిగిన వారందరిని అల్లాహ్ తన కారుణ్యము నుండి గెంటివేస్తాడు. మరియు ఎవరినైతే అల్లాహ్ గెంటివేస్తాడో అతని కొరకు నీవు ఎవరిని సహాయం చేయటానికి సహాయకుడిగా పొందవు. info
التفاسير:
Benefits of the verses in this page:
• من أعظم أسباب كفر أهل الكتاب حسدهم المؤمنين على ما أنعم الله به عليهم من النبوة والتمكين في الأرض.
విశ్వాసపరులకు అల్లాహ్ అనుగ్రహించిన దైవదౌత్యము మరియు భూమిలో సాధికారత వలన గ్రంధవహులకు వారి పట్ల కల అసూయ గ్రంధవహుల అవిశ్వాసమునకు పెద్ద కారణం. info

• الأمر بمكارم الأخلاق من المحافظة على الأمانات، والحكم بالعدل.
అమానతుల పరిరక్షణ మరియు న్యాయంగా వ్యవహరించటం గురించి ఆదేశించటం లాంటి ఉత్తమ సద్గుణాల గురించి ఆదేశం. info

• وجوب طاعة ولاة الأمر ما لم يأمروا بمعصية، والرجوع عند التنازع إلى حكم الله ورسوله صلى الله عليه وسلم تحقيقًا لمعنى الإيمان.
అధికారం అప్పగించబడినవారికి వారు అవిధేయత గురించి ఆదేశించనంత వరకు విధేయత చూపటం అనివార్యమవటం మరియు విభేదాల సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశం వైపునకు మరలటం విశ్వాసము యొక్క అర్ధమును నిరూపిస్తుంది. info