Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
70 : 39

وَوُفِّیَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ اَعْلَمُ بِمَا یَفْعَلُوْنَ ۟۠

అల్లాహ్ ప్రతీ ప్రాణము యొక్క పుణ్యమును పూర్తి చేస్తాడు. దాని ఆచరణ మంచి అయినా గాని చెడు అయినా గాని. వారు చేస్తున్నది అల్లాహ్ కు తెలుసు. వారి కార్యల్లోంచి మంచివైనవి , చెడ్డవైనవి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే ఆ రోజు వారికి వారి కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• ثبوت نفختي الصور.
రెండు సూర్ల (బాకా) ఊదటం యొక్క నిరూపణ info

• بيان الإهانة التي يتلقاها الكفار، والإكرام الذي يُسْتَقبل به المؤمنون.
అవిశ్వాసపరులు అందుకునే అవమానము మరియు విశ్వాసపరులు పొందే గౌరవ ప్రకటన. info

• ثبوت خلود الكفار في الجحيم، وخلود المؤمنين في النعيم.
నరకములో అవిశ్వాసపరులు శాశ్వతంగా ఉండటం మరియు విశ్వాసపరులు అనుగ్రహాల్లో శాశ్వతంగా ఉండటం యొక్క నిరూపణ. info

• طيب العمل يورث طيب الجزاء.
శ్రేష్ఠమైన ఆచరణ శ్రేష్ఠమైన ప్రతిఫలమునకు వారసులను చేస్తుంది. info