Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
68 : 39

وَنُفِخَ فِی الصُّوْرِ فَصَعِقَ مَنْ فِی السَّمٰوٰتِ وَمَنْ فِی الْاَرْضِ اِلَّا مَنْ شَآءَ اللّٰهُ ؕ— ثُمَّ نُفِخَ فِیْهِ اُخْرٰی فَاِذَا هُمْ قِیَامٌ یَّنْظُرُوْنَ ۟

ఆ రోజు బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత కొమ్ములో (బాకాలో) ఊదుతాడు. అప్పుడు ఆకాశములలో మరియు భూమిలో ఉన్నవన్నీ చనిపోతాయి. ఆ పిదప దైవదూత రెండవసారి మరణాంతరం లేపబడటానికి అందులో (బాకాలో) ఊదుతాడు. అప్పుడు జీవించిన వారందరు నిలబడి అల్లాహ్ వారి పట్ల ఏమి వ్యవహరిస్తాడని నిరీక్షిస్తుంటారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• ثبوت نفختي الصور.
రెండు సూర్ల (బాకా) ఊదటం యొక్క నిరూపణ info

• بيان الإهانة التي يتلقاها الكفار، والإكرام الذي يُسْتَقبل به المؤمنون.
అవిశ్వాసపరులు అందుకునే అవమానము మరియు విశ్వాసపరులు పొందే గౌరవ ప్రకటన. info

• ثبوت خلود الكفار في الجحيم، وخلود المؤمنين في النعيم.
నరకములో అవిశ్వాసపరులు శాశ్వతంగా ఉండటం మరియు విశ్వాసపరులు అనుగ్రహాల్లో శాశ్వతంగా ఉండటం యొక్క నిరూపణ. info

• طيب العمل يورث طيب الجزاء.
శ్రేష్ఠమైన ఆచరణ శ్రేష్ఠమైన ప్రతిఫలమునకు వారసులను చేస్తుంది. info