Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
24 : 39

اَفَمَنْ یَّتَّقِیْ بِوَجْهِهٖ سُوْٓءَ الْعَذَابِ یَوْمَ الْقِیٰمَةِ ؕ— وَقِیْلَ لِلظّٰلِمِیْنَ ذُوْقُوْا مَا كُنْتُمْ تَكْسِبُوْنَ ۟

ఏమీ ఈ వ్యక్తి ఎవరినైతే అల్లాహ్ సన్మార్గం చూపించి మరియు అతడిని ఇహలోకములో అనుగ్రహించి,పరలోకములో అతడిని స్వర్గములో ప్రవేశింపజేశాడో అతడు మరియు ఎవరైతే అవిశ్వాసమును కనబరిచి తన అవిశ్వాస స్థితిలో మరణిస్తే ఆయన (అల్లాహ్) అతడిని చేతులూ కాళ్ళు బందించబడినట్లు ప్రవేశింపజేస్తే అతడు బోర్లాపడినటువంటి తన ముఖముతో మాత్రమే నరకాగ్ని నుండి కాపాడుకోవలసిన వాడు సమానులవుతారా ?. మరియు అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంపై హింసకు పాల్పడిన వారితో మందలించే విధంగా ఇలా పలకబడుతుంది : మీరు చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములను రుచి చూడండి. ఇదే మీ ప్రతిఫలము. info
التفاسير:
Benefits of the verses in this page:
• أهل الإيمان والتقوى هم الذين يخشعون لسماع القرآن، وأهل المعاصي والخذلان هم الذين لا ينتفعون به.
వారే విశ్వాసపరులు,భీతిపరులు ఎవరైతే ఖుర్ఆన్ ను వినటం వలన భయపడుతారో. మరియు వారే పాపాత్ములు,నిస్సహాయులు ఎవరైతే దాని ద్వారా ప్రయోజనం చెందరో. info

• التكذيب بما جاءت به الرسل سبب نزول العذاب إما في الدنيا أو الآخرة أو فيهما معًا.
ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించటం శిక్ష అవతరణకు కారణమగును అది ఇహలోకంలో అయినా గాని లేదా పరలోకంలో అయినా గాని లేదా ఆరెండింటిలోను. info

• لم يترك القرآن شيئًا من أمر الدنيا والآخرة إلا بيَّنه، إما إجمالًا أو تفصيلًا، وضرب له الأمثال.
ఖుర్ఆన్ ఇహలోక మరియు పరలోక విషయములను గరించి దేనిని వదలకుండా సంక్షిప్తంగా గాని లేదా వివరంగా గాని విశదపరచింది. info