Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
75 : 37

وَلَقَدْ نَادٰىنَا نُوْحٌ فَلَنِعْمَ الْمُجِیْبُوْنَ ۟ؗۖ

మరియు నిశ్ఛయంగా మన ప్రవక్త నూహ్ అలాహిస్సలాం తనును తిరస్కరించిన తన జాతి వారిపై బద్దుఆ (శపించినప్పుడు) చేసినప్పుడు మమ్మల్నే వేడుకున్నాడు. మేమే ఎంతో చక్కగా ప్రార్ధనలను అంగీకరించేవారము. నిశ్ఛయంగా మేము వారికి వ్యతిరేకంగా ఆయన ప్రార్దనను స్వీకరించటంలో తొందర చేశాము. info
التفاسير:
Benefits of the verses in this page:
• الظفر بنعيم الجنان هو الفوز الأعظم، ولمثل هذا العطاء والفضل ينبغي أن يعمل العاملون.
స్వర్గవనాల అనుగ్రహాల ద్వారా సాఫల్యం అదే గొప్ప సాఫల్యము. ఇటువంటి ప్రసాదము,అనుగ్రహము కొరకే ఆచరించే వారు ఆచరించాలి. info

• إن طعام أهل النار هو الزقّوم ذو الثمر المرّ الكريه الطعم والرائحة، العسير البلع، المؤلم الأكل.
నిశ్ఛయంగా నరకవాసుల ఆహారము అసహ్యకరమైన రుచి,వాసన కల ఫలములు కల,మింగటానికి కష్టమైన,తినటానికి బాధాకరమైన జముడు మొక్క. info

• أجاب الله تعالى دعاء نوح عليه السلام بإهلاك قومه، والله نعم المقصود المجيب.
మహోన్నతుడైన అల్లాహ్ నూహ్ అలైహిస్సలాంయొక్క ఆయన జాతిని నాశనం చేయమని చేసిన దుఆను స్వీకరించాడు. మరియు అల్లాహ్ ఎంతో బాగా సంకల్పించుకోదగినవాడు,స్వీకరించేవాడు. info