Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
23 : 36

ءَاَتَّخِذُ مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً اِنْ یُّرِدْنِ الرَّحْمٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّیْ شَفَاعَتُهُمْ شَیْـًٔا وَّلَا یُنْقِذُوْنِ ۟ۚ

ఏమీ నేను నన్ను సృష్టించిన అల్లాహ్ ను వదిలి అన్యాయంగా ఇతర ఆరాధ్య దైవాలను చేసుకోవాలా ?. ఒక వేళ అనంత కరుణామయుడు నాకు ఏదైన కీడు కలిగించదలిస్తే ఈ ఆరాధ్యదైవాల సిఫారసు కొంచము కూడా నాకు ఉపయోగపడదు. మరియు నాకు ఎటువంటి లాభము గాని నష్టము గాని చేసే అధికారము వారికి లేదు. మరియు ఒక వేళ నేను అవిశ్వాస స్థితిలో మరణిస్తే అల్లాహ్ నాకు కీడు కలగించదలచిన దాని నుండి వారు నన్ను రక్షించలేరు. info
التفاسير:
Benefits of the verses in this page:
• أهمية القصص في الدعوة إلى الله.
అల్లాహ్ వైపు పిలవటంలో గాధల ప్రముఖ్యత. info

• الطيرة والتشاؤم من أعمال الكفر.
దురదృష్టం,అపశకునంగా భావించటం అవిశ్వాస కార్యముల్లోంచిది. info

• النصح لأهل الحق واجب .
సత్య ప్రజలకు సలహా ఇవ్వటం విధి. info

• حب الخير للناس صفة من صفات أهل الإيمان.
ప్రజల కొరకు మంచిని ఇష్టపడటం విశ్వాసపరుల లక్షణం. info