Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
21 : 36

اتَّبِعُوْا مَنْ لَّا یَسْـَٔلُكُمْ اَجْرًا وَّهُمْ مُّهْتَدُوْنَ ۟

ఓ నా జాతి వారా మీరు తాను తీసుకుని వచ్చిన దాన్ని చేరవేయటంలో మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును కోరని వాడిని అనుసరించండి. మరియు వారు అల్లాహ్ నుండి చేరవేస్తున్న ఆయన వహీ విషయంలో సన్మార్గంపై ఉన్నారు. ఎవరైతే అలా ఉంటాడో అతడు అనుసరించబడటానికి యోగ్యుడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• أهمية القصص في الدعوة إلى الله.
అల్లాహ్ వైపు పిలవటంలో గాధల ప్రముఖ్యత. info

• الطيرة والتشاؤم من أعمال الكفر.
దురదృష్టం,అపశకునంగా భావించటం అవిశ్వాస కార్యముల్లోంచిది. info

• النصح لأهل الحق واجب .
సత్య ప్రజలకు సలహా ఇవ్వటం విధి. info

• حب الخير للناس صفة من صفات أهل الإيمان.
ప్రజల కొరకు మంచిని ఇష్టపడటం విశ్వాసపరుల లక్షణం. info