Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
3 : 33

وَّتَوَكَّلْ عَلَی اللّٰهِ ؕ— وَكَفٰی بِاللّٰهِ وَكِیْلًا ۟

మరియు మీరు మీ వ్యవహారాలన్నింటిలో ఒక్కడైన అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి. మరియు పరిశుద్ధుడైన ఆయన తన దాసుల్లోంచి తనపై నమ్మకమును కలిగిన వాడి కొరకు పరిరక్షకుడిగా చాలు. info
التفاسير:
Benefits of the verses in this page:
• لا أحد أكبر من أن يُؤْمر بالمعروف ويُنْهى عن المنكر.
మంచి గురించి ఆదేశించటం,చెడు నుండి వారించటం కన్న గొప్ప పని ఏదీ లేదు. info

• رفع المؤاخذة بالخطأ عن هذه الأمة.
అనుకోకుండా జరిగిన తప్పుకి శిక్షను ఈ ఉమ్మత్ నుండి ఎత్తివేయటం జరిగింది. info

• وجوب تقديم مراد النبي صلى الله عليه وسلم على مراد الأنفس.
మన కోరికలపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కోరికను ముందుంచటం తప్పనిసరి. info

• بيان علو مكانة أزواج النبي صلى الله عليه وسلم، وحرمة نكاحهنَّ من بعده؛ لأنهن أمهات للمؤمنين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణుల స్థానము గొప్పతనము యొక్క ప్రకటన మరియు ఆయన తరువాత వారితో నికాహ్ నిషేధము ఎందుకంటే వారు విశ్వాసపరుల తల్లులు. info