Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
51 : 30

وَلَىِٕنْ اَرْسَلْنَا رِیْحًا فَرَاَوْهُ مُصْفَرًّا لَّظَلُّوْا مِنْ بَعْدِهٖ یَكْفُرُوْنَ ۟

మరియు ఒక వేళ మేము వారి పంటలపై,వారి మొక్కలపై వాటిని నాశనం చేసే గాలులను పంపిస్తే అప్పుడు వారు తమ పంటలను పచ్చగా ఉండిన తరువాత కూడా పసుపు రంగులలో చూస్తారు. వాటిని వారు అలా చూసిన తరువాత పూర్వం తమపై అధికంగా కలిగిన అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నులైపోతారు. info
التفاسير:
Benefits of the verses in this page:
• يأس الكافرين من رحمة الله عند نزول البلاء.
ఆపద దిగేటప్పుడు అల్లాహ్ కారుణ్యం నుండి అవిశ్వాసపరుల నిరాశ ఉంటుంది. info

• هداية التوفيق بيد الله، وليست بيد الرسول صلى الله عليه وسلم.
సన్మార్గపు సౌభాగ్యమును కలిగించటం అల్లాహ్ చేతిలో ఉన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో లేదు. info

• مراحل العمر عبرة لمن يعتبر.
జీవిత దశలు గుణపాఠం నేర్చుకునే వారికి ఒక గుణపాఠం info

• الختم على القلوب سببه الذنوب.
హృదయములపై ముద్ర వేయటమునకు కారణం పాపములు. info