Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
5 : 30

بِنَصْرِ اللّٰهِ ؕ— یَنْصُرُ مَنْ یَّشَآءُ ؕ— وَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟ۙ

వారు రోమన్ లకు అల్లాహ్ సహాయం కలగటం వలన సంతోషపడుతారు. ఎందుకంటే వారు గ్రంధవహులు. అల్లాహ్ తాను కోరిన వారికి తాను కోరిన వారికి వ్యతిరేకంగా సహాయం చేస్తాడు. మరియు ఆయన ఓడించబడని సర్వశక్తిమంతుడు. విశ్వసించిన తన దాసులపై కరుణించేవాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• لجوء المشركين إلى الله في الشدة ونسيانهم لأصنامهم، وإشراكهم به في الرخاء؛ دليل على تخبطهم.
ముష్రికులు కష్టాల్లో ఉన్నప్పుడు అల్లాహ్ ను ఆశ్రయించి తమ విగ్రహాలను మరచిపోతారు. కలిమిలో ఆయనతోపాటు వారి సాటి కల్పించటం వారి పిచ్చితనమునకు ఒక ఆధారం. info

• الجهاد في سبيل الله سبب للتوفيق إلى الحق.
అల్లాహ్ మార్గములో ధర్మపోరాటం చేయటం సత్యం వైపునకు అనుగ్రహించబడటం కొరకు ఒక కారణం. info

• إخبار القرآن بالغيبيات دليل على أنه من عند الله.
ఖుర్ఆన్ అగోచర విషయాల గురించి తెలియపరచటం అది అల్లాహ్ వద్ద నుండి అనుటకు ఒక ఆధారం. info