Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
81 : 28

فَخَسَفْنَا بِهٖ وَبِدَارِهِ الْاَرْضَ ۫— فَمَا كَانَ لَهٗ مِنْ فِئَةٍ یَّنْصُرُوْنَهٗ مِنْ دُوْنِ اللّٰهِ ؗۗ— وَمَا كَانَ مِنَ الْمُنْتَصِرِیْنَ ۟

అప్పుడు మేము అతని ద్రోహానికి ప్రతీకారంగా అతనిని,అతని ఇంటిని,అందులో ఉన్న వారందరిని భూమిలోకి కూర్చివేశాము. అల్లాహ్ తప్ప అతనికి సహాయం చేయటానికి ఎటువంటి వర్గము వారు అతని కొరకు లేకుండాపోయారు. మరియు అతను స్వయంగా తనను కాపాడుకోలేకపోయాడు. info
التفاسير:
Benefits of the verses in this page:
• كل ما في الإنسان من خير ونِعَم، فهو من الله خلقًا وتقديرًا.
మనిషిలో ఉన్న ప్రతీ మంచితనము,అనుగ్రహము అది సృష్టిపరంగా,విధి వ్రాతపరంగా అల్లాహ్ తరపు నుంచి ఉంటుంది. info

• أهل العلم هم أهل الحكمة والنجاة من الفتن؛ لأن العلم يوجه صاحبه إلى الصواب.
జ్ఞాన సంపన్నులు వారు విజ్ఞత కలవారై,ఉపద్రవాల నుండి విముక్తి పొందేవారై ఉంటారు. ఎందుకంటే జ్ఞానము జ్ఞాన సంపన్నులకు సరైన మార్గము వైపునకు మరలిస్తుంది. info

• العلو والكبر في الأرض ونشر الفساد عاقبته الهلاك والخسران.
భూమిలో గర్వము,అహంకారము,ఉపద్రవాలను వ్యాపింపజేయటం దాని పరిణామం వినాశనము,నష్టమును చవి చూడటం ఉంటుంది. info

• سعة رحمة الله وعدله بمضاعفة الحسنات للمؤمن وعدم مضاعفة السيئات للكافر.
విశ్వాసపరుని కొరకు పుణ్యాలను ద్విగుణీకృతం చేయటం,అవిశ్వాసపరుని కొరకు దుష్కర్మలను ద్విగుణీకృతం చేయకపోవటం అల్లాహ్ కారుణ్యము యొక్క, ఆయన న్యాయము యొక్క విస్తరణ. info