Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran

external-link copy
75 : 27

وَمَا مِنْ غَآىِٕبَةٍ فِی السَّمَآءِ وَالْاَرْضِ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِیْنٍ ۟

ఆకాశములో ప్రజల నుండి గోప్యంగా ఉన్నది మరియు భూమిలో వారి నుండి గోప్యంగా ఉన్నది స్పష్టమైన గ్రంధమైన లౌహె మహ్ఫూజ్ లో పొందుపరచకుండా లేదు. info
التفاسير:
Benefits of the verses in this page:
• علم الغيب مما اختص به الله، فادعاؤه كفر.
అల్లాహ్ కి ప్రత్యేకమైన అగోచర విషయాల జ్ఞానము ఉన్నది. అది తమకు ఉందని వాదించటం అవిశ్వాసము. info

• الاعتبار بالأمم السابقة من حيث مصيرها وأحوالها طريق النجاة.
పూర్వ సమాజాల ద్వారా వారి పరిణామముల ద్వారా, వారి స్థితిగతుల ద్వారా గుణపాఠం నేర్చుకోవటం విముక్తికి ఒక మార్గము. info

• إحاطة علم الله بأعمال عباده.
అల్లాహ్ జ్ఞానం దాసుల ఆచరణలకు చుట్టుముట్టి ఉన్నది. info

• تصحيح القرآن لانحرافات بني إسرائيل وتحريفهم لكتبهم.
ఇస్రాయీలు సంతతి వారి విచలనాలను,వారి గ్రంధముల పట్ల వారి వక్రీకరణను ఖుర్ఆన్ యొక్క సరిదిద్దటం. info